Wednesday, January 28, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఅమరావతిలో గణతంత్ర వేడుకల్లో కర్నూలు ఎంపీ నాగరాజు పాల్గొన్నారు |

అమరావతిలో గణతంత్ర వేడుకల్లో కర్నూలు ఎంపీ నాగరాజు పాల్గొన్నారు |

కర్నూలు సిటీ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని  అమరావతిలో  మొదటిసారిగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు పాల్గొన్నారు.

#Amaravati
అమరావతిలోని హైకోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో MP Nagaraju వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శకటాల ప్రదర్శనను తిలకించారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments