కర్నూలు ఎస్పీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు|

0
1

కర్నూలు : కర్నూలు సిటీ :
కర్నూలు  ఎస్పీ  క్యాంపు కార్యాలయంలో  77  వ గణతంత్ర దినోత్సవ వేడుకలు….జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసిన …  కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు,  ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ గారు.77  వ గణతంత్ర దినోత్సవ వేడుకల సంధర్బంగా

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు,  ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ గారు.* సోమవారం ఎస్పీ గారి క్యాంపు కార్యాలయం లో జాతీయ పతాక ఆవిష్కరణ చేసి, జెండా వందనం గావించి తదనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.  పోలీసు సిబ్బందికి  మిఠాయిలు

పంచారు.  గణతంత్ర దినోత్సవ  శుభాకాంక్షలు తెలియఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్  సిఐలు కేశవరెడ్డి, మధుసుధన్ రావు,  స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు ఖాజావలి, హనుమంతయ్య, రంగయ్య ,  స్పెషల్ బ్రాంచ్, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గోన్నారు.