Wednesday, January 28, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరులో రథసప్తమి వేడుకలు: సూర్యప్రభ దర్శనం |

పుంగనూరులో రథసప్తమి వేడుకలు: సూర్యప్రభ దర్శనం |

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ఆదివారం రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవమూర్తులు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

ఉదయాన్నే ఆలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపు బ్రాహ్మణ వీధి, నగర వీధి, కటకిందపాలెం మీదుగా సాగింది. మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారికి మంగళహారతులు సమర్పించి, వారి దర్శన భాగ్యాన్ని పొందారు

# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments