Wednesday, January 28, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు తాటిమకుల పాలెం కార్యాలయంలో ఉద్రిక్తత |

పుంగనూరు తాటిమకుల పాలెం కార్యాలయంలో ఉద్రిక్తత |

పుంగనూరు అటవీ క్షేత్ర కార్యాలయం వద్ద ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. పాలెంపల్లి గ్రామ సమీపంలో ఫారెస్ట్ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కార్వీలో పనిచేస్తున్న నలుగురిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న దాదాపు 100 మంది కార్మికులు ఫారెస్ట్ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీఐ సుబ్బరాయుడు ఘటన స్థలానికి చేరుకున్నారు# కొత్తూరు మురళి .

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments