పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, పాలెం పంచాయతీలో ఆదివారం పంట పొలాల్లో ఒంటరి ఏనుగు సంచరించింది. అటవీ ప్రాంతంలోని సూరప్ప చెరువు నుంచి వచ్చిన ఏనుగు మామిడి.
అరటి, అలసంద, జొన్న పంటలను ధ్వంసం చేసింది. అటవీ సిబ్బంది వెంబడించడంతో ఏనుగు తిరిగి అడవిలోకి వెళ్లిపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు# కొత్తూరు మురళి.






