Wednesday, January 28, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshవిజయవాడ ఎమ్మెల్సీ ఎండి రహుల్ల కార్యాలయం వద్ద గణతంత్ర వేడుకలు

విజయవాడ ఎమ్మెల్సీ ఎండి రహుల్ల కార్యాలయం వద్ద గణతంత్ర వేడుకలు

విజయవాడ ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా గారి కార్యాలయం నందు 77 వ గణతంత్ర దినోత్సవం వేడుకలు 59 వ డివిజన్ కార్పొరేటర్ ఎండీ షాహీనా సుల్తాన హాఫీజుల్లా గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా పతకాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి
59 వ డివిజన్ కార్పొరేటర్ ఎండీ షాహీనా సుల్తాన హాఫీజుల్లా గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments