Wednesday, January 28, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలపై అభిమానుల ఆకర్షణ |

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలపై అభిమానుల ఆకర్షణ |

ఈరోజు జనసేనపార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆశయాలకి ఆకర్షితులై వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసి జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది చింతలపూడి మండలంలో….
చింతలపూడి మండలంలో లో జనసేనకు ప్రజల ఘన మద్దతు.

ఈరోజు చింతలపూడి టౌన్లోని జనసేన పార్టీ కార్యాలయం ప్రజా సంకల్పానికి సాక్షిగా నిలిచింది.
చింతంపల్లి గ్రామానికి చెందిన వైయస్ఆర్ సీపి నాయకులు, కార్యకర్తలు వైయస్ఆర్ సీపీ పార్టీకి రాజీనామా చేసి 50 కుటుంబాలు తమ రాజకీయ భవిష్యత్తును ప్రజల పార్టీ అయిన జనసేన పార్టీతో ముడిపెట్టుతూ అధికారికంగా చేరాయి.

ఈ కీలక కార్యక్రమం చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ మేక ఈశ్వరయ్య గారు ఏఎంసీ చైర్మన్ గౌ|| శ్రీ చీదరాల దుర్గా పార్వతి మధుబాబు గారు మరియు ఆధ్వర్యంలో గౌరవప్రదంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో చింతలపూడి మండల JanaSena Party నాయకులు చింతపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు….

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments