Tuesday, January 27, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు నియోజ క వర్గం : రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం.

పుంగనూరు నియోజ క వర్గం : రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం.

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు దేవళంపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద ఆదివారం రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు అనంత కుమారాచార్యులు తెలిపారు.

ఈ వేడుకలలో భాగంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహించడంతోపాటు గ్రామోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments