గణతంత్ర దినోత్సవం సందర్బంగా భారతీయజనతాపార్టీ NTR జిల్లా కార్యాలయము వద్ద జాతీయ జెండాను ఆవిస్కరించి తదనంతరం గణతంత్ర దినోత్సవ
ఆవస్యకతను వివరించిన బిజెపి NTR జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ N.మధకర్ జీ మరియు బిజెపి రాష్ట్ర ,జిల్లా ,మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు పాల్గొన్నారు.




