చారిత్రక మదనపల్లె జిల్లా కేంద్రంగా తొలిసారి జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేయడానికి విద్యార్థులు, అభిమానులు, ప్రభుత్వ శాఖల అధికారులు.
ప్రజా ప్రతినిధులు సోమవారం ఉదయం 8 గంటలకే పెరేడ్ మైదానానికి చేరుకున్నారు. ముఖ్య అతిథి, అన్నమయ్య జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ తదితరుల రాక కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.






