గొల్లపూడి, వాసవి ఫార్మ మార్కెట్ కాంప్లెక్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం తృతియ వార్షికోత్సవం సందర్బంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజి మంత్రివర్యులు.
విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు గారు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు




