విజయవాడ..
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఏర్పాటు చేసిన 2 ఉచిత మొబైల్ మెడికల్ వాన్ లను ప్రారంభించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు…
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లు , సుజనా చౌదరి, గద్దె రామ్మోహన్ , బిజెపి అధ్యక్షుడు మాధవ్ తదితరులు..
మొబైల్ క్లినిక్ లో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరీక్షల పరికరాలను పరిశీలించిన వెంకయ్య నాయుడు..
ఒక వాహనంలో వైద్యుల కన్సల్టేషన్ , ఫార్మసీ ఏర్పాటు.. మరొక వాహనంలో రక్త పరీక్షల లాబ్ , ఈసీజీ, 2D ఎకో, ఎక్స్ రే , పరికరాల ఏర్పాటు…
పేద ప్రజల కోసం వాహనాల ఏర్పాటు చేసిన సుజనా చౌదరిని అభినందించిన వెంకయ్య నాయుడు….




