ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చానా విలువైనది అని ట్రై డ్యూటీ ఆర్డీవో పేర్కొన్నారు అలాగే ర్యాలీలో పాల్గొన్న రాయచోటి టిడిపి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ మాట్లాడుతూ 18 నిండిన యువతీ యువకులందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు
ప్రజాస్వామ్య పునాదికి ఓటు హక్కు చానా విలువైనది ఆర్డీవో రాయచోటి
RELATED ARTICLES




