కర్నూలు సిటీ : బి.క్యాంపు
స్థానిక బి క్యాంపులో గల బి. క్యాంపు పోస్ట్ ఆఫీస్ నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పోస్టల్ ఇన్స్పెక్టర్ స్వామి నాయక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బి క్యాంపు పోస్టుమాస్టర్ భాను ప్రకాష్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు






