Home South Zone Andhra Pradesh మదనపల్లెలో గుర్రపు స్వారీ, కత్తి సాము ప్రదర్శనలు.

మదనపల్లెలో గుర్రపు స్వారీ, కత్తి సాము ప్రదర్శనలు.

0
0

మదనపల్లెలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పోలీస్ పరేడ్ మైదానంలో గుర్రపు స్వారీ, కత్తి సాము ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

, జిల్లా ఎస్పీ ధీరజ్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రిపబ్లిక్ డే సందర్భంగా రెవెన్యూ యంత్రాంగంతో పాటు వివిధ శాఖల అధికారులు శకటాల ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను శకటాల ద్వారా ప్రతిబింబించారు. ముఖ్య అతిథులు, ప్రజలు ఈ ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించారు.

NO COMMENTS