Wednesday, January 28, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshసీట్ స్కృే పేరు తో విశాఖ ఉత్చవం

సీట్ స్కృే పేరు తో విశాఖ ఉత్చవం

ఉత్తరాంధ్ర  నీ విశాఖ పట్నం విశాఖ  ఉత్సవాలు ఘన నియంగా జరుగు తున్నాయి 24 న శని వారం నుండి మొదు లైనాయి జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా వీరాంజనేయ స్వామి. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్. ఉత్చ వా లను ప్రారంభించారు. ప్రత్యేకమైన కార్నివాల్ గాయనీ గాయకులు సునీత లైవ్ ప్రచారం వుంటుంది. ప్రధాన వేదిక దగ్గర రోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సంగీత వాయిద్యాలతో పాటలు డ్రోన్ సో. ప్రే వర్క్ ఉంటుంది. రుషి కొండలో క్రీడలు హెలి కాప్టర్ రైడ్. పారా మోటరింగ్.

భీమిలి లో 25న కబ్బడి. వాలీబాల్. వంటల పోటీలు నిర్వహిస్తారు. చిన్నారులకోసం ఈ నెల 31న అన్ని వయసుల వారికి స్వర్ణ భారతీ స్టే డియం లో జంపింగ్ బాల్ రన్నింగ్ రేస్ పోటీలు నిర్వహిస్తారు. 29.31 తేదీ లలో ప్లవర్ షో సిటి  పార్క్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉత్సవాలు నిర్వహణకు సుమారు 8 కోట్లు కేటాయించామని  కలెక్టర్ వెల్లడించారు. భారీ బందో బస్తితో  మరియు విశ్వ ప్రియ పన్షన్ హాలులో కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన ట్లు వెల్లడించారు.ఫిబ్రవరి 1 వరకు కొనసాగే  ఈ ఉత్సవాలలో 10లక్షల మంది పర్యాటకులు

మరియు 3000 మందికి ప్రత్యక్షంగా. 1800 మంది యువతకు ఉపాధి కలుగు తుంది. కళా రూపాలతో  జానపద గేయలతో  డ్యాన్స్ లతో. సముద్రం తీరం నుండి పచ్చని కొండల వరకు కాంతి కిరణాలు తో కనపడుతుంది. అంతర్జాతీయ స్థాయిలో విశాఖ పట్నం ను బలోపేతం చేయాలని దృఢ సంకల్పం తో ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త జిల్లాలు ఏర్పాటు పై ఆనందం తో. ప్రకృతి సౌందర్యంతో రమనిలతో.

సుమారు 500 స్టాల్ల్స్ కొన సాగుతూ న్నాయి. స్థానిక టూరిజం సహాయా లతో పర్యాటక సొగసు లను. ప్రపంచానికి పరిచయం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. అలాగే అనకాపల్లిలో 29.30 తేదీ లలో  పై సూ శించిన కార్య క్రమాలు వుంటున్నాయి. ఈ జిల్లాకు సూక్ష్మ తరహా. చిన్న తరహా పరిశ్రమలు రావడం తో అధికారులు ప్రజలు సంతోషం తో ఉత్సవాలు జరుపుకొంటున్నారు ప్రకృతి సౌందర్యం మైన.

అరకు లో థింసా అను పేరుతో మోదు లయి తు న్నాయి. 30 నుండి ఫిబ్రవరి 1వరకు గిరిజన సంస్కృతి సంప్రదాయాలు తో నృత్యాలు తో సాగుతున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు రావచ్చు ఏమో అని  ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికే హోం మంత్రి వంగల పూడి అనిత గారు. ఇంచార్జి మంత్రి డోలా వీరాంజనేయ స్వామి. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దగ్గర వుండి ప ర్య వేక్షి స్తున్నారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments