రధ సప్తమి సందర్బంగా సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేసిన మాజి మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు గారు
స్థానిక శేషయ్య వీధిలోని శ్రీకృష్ణ ప్రార్థన మందిరం నందు ఆదివారం నాడు రథసప్తమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మాజీమంత్రి పశ్చిమ వైసిపి ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు గారు పాల్గొని సూర్య భగవానుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు




