చీరాల: సోమవారం సాయంత్రం అక్కయపాలెం గ్రామ పరిధిలో హైవే 216 పై రోడ్డు ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదంలో కళ్యాణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రమాదంలో అసిరి నాయుడుకు గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు అదే సమయంలో అటుగా వెళ్తున్న చీరాల నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ బాబు ఘటన స్థలంలో దగ్గర ఆగి, బాధితులను పరామర్శించారు
బాధితులను హాస్పటల్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.ప్రమాదానికి గల కారణాలపై పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మృతుడి కుటుంబానికి కరణం వెంకటేష్ బాబు సానుభూతి తెలిపారు.
#Narendra




