Tuesday, January 27, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరులో ఈనెల 31న మున్సిపల్ సమావేశం |

పుంగనూరులో ఈనెల 31న మున్సిపల్ సమావేశం |

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 31న సాధారణ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని ఛైర్మన్ అలీమ్ బాషా మంగళవారం తెలిపారు. ఈ సమావేశంలో వివిధ అభివృద్ధి పనులు.

పట్టణంలోని ప్రజా సమస్యలపై చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు తప్పక హాజరు కావాలని మున్సిపల్ చైర్మన్ అలిమ్ బాషా విజ్ఞప్తి చేశారు# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments