Tuesday, January 27, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఆయుష్ శాఖ ఆధ్వర్యంలో గణ తంత్ర వేడు కలు

ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో గణ తంత్ర వేడు కలు

విశాఖ లోని మధుర వాడ లో  ఆయుష్ ప్రాంతీయ కార్యా లయం. జోనల్ -1  నందు గణ తంత్ర దినోత్సవ ము వేడుకలు  ఈరోజు ఉదయం 8 గంటలకు
జరిగా యి. త్రివర్ణ పతాకాన్ని ప్రాంతీయ కార్యాలయ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్  కైపు శ్రీని వా సులు ఎగుర వేశారు . వారు మాట్లాడుతూ మన దేశ భక్తుల పోరాట ఫలిత మే. మనకు నిండు స్వతంత్రం వచ్చిందని  దేశ భక్తుల ను కొని యడా
రు. ఈ కార్యక్రమంలో సూపర్ డెంట్ రవి ప్రకాష్. ఆపరేటర్ రవి కిషోర్. డి ఇఓ. సుష్మా స్వరాజ్. సి సి. వినోద్ కుమార్. అటెండర్ శ్రీవల్లి. రాము. తది తరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments