Tuesday, January 27, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshకేసినేని శివనాద్ ఆధ్వర్యంలో SHG మహిళలకు శిక్షణ |

కేసినేని శివనాద్ ఆధ్వర్యంలో SHG మహిళలకు శిక్షణ |

స్క్రోలింగ్ పాయింట్స్

*ఎంపీ కేశినేని శివ‌నాథ్ సార‌ధ్యంలో ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల‌కు హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ప్ర‌ధాన కార్యాల‌యంలో 10వ నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణా కార్య‌క్ర‌మం

*కేశినేని ఫౌండేష‌న్ మ‌రియు ఎన్.ఐ.ఆర్ .డి సంయుక్త ఆధ్వ‌ర్యంలో జ్యూట్ అండ్ కాట‌న్ బ్యాగ్స్ , హెర్బ‌ల్ ప్రొడ‌క్ట్స్ త‌యారీ విధానం పై శిక్ష‌ణా కార్య‌క్ర‌మం

*హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌న‌వ‌రి 28వ తేదీ నుంచి ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు 5 రోజుల శిక్ష‌ణా కార్య‌క్ర‌మం

*ఇబ్ర‌హీంప‌ట్నంరింగ్ సెంట‌ర్ నుంచి 50 మంది మ‌హిళ‌ల‌తో హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డికి బ‌య‌లుదేరిన బ‌స్సు

*ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపి జెండా ఊపి బ‌స్సును ప్రారంభించిన ఎంపీకేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్

*మ‌హిళ‌ల సాధికార‌త, ఆర్ధిక స్వాలంబ‌న కోసం ఎంపీ కేశినేని శివ‌నాథ్ కేశినేని ఫౌండేష‌న్ ద్వారా కృషి చేస్తున్నారు. : ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్

*నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణ ఉప‌యోగించుకుని ప్ర‌తి ఇంటి నుంచి మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా రాణించాల‌న్న‌దే కేశినేని ఫౌండేష‌న్ ల‌క్ష్యం : ఎంపీ కేశినేని శివ‌నాథ్

* ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యనిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి జంపాల సీతారామ‌య్య‌, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ జ‌న‌సేన పార్టీ ఇన్చార్జ్ అక్క‌ల గాంధీ, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి రూర‌ల్ కో-ఆర్డినేట‌ర్ సొంగా సంజ‌య్ వ‌ర్మ‌, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి అర్బ‌న్ కో-ఆర్డినేట‌ర్ వ‌ల్ల‌భ‌నేని న‌ర‌సింహాచౌద‌రి, రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్ర‌తినిధి పరిశపోగు రాజేష్
*

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments