Tuesday, January 27, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshజనసేన పార్టీ నిర్వహించిన జనవాణి కార్యక్రమం |

జనసేన పార్టీ నిర్వహించిన జనవాణి కార్యక్రమం |

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో మంగళవారం నిర్వహించిన జనవాణిలో పలువురు తమ సమస్యల్ని తెలియచేశారు.

వారి నుంచి పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు గారు అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శ్రీ బోడపాటి శివదత్, శ్రీమతి తిరుపతి అనూష, లీగల్ సెల్ ప్రతినిధి శ్రీ కొప్పెర నాగేంద్ర పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments