ఈరోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశానుసారం నారా లోకేష్ బాబు పాదయాత్ర మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐటీడీపీ రాయచోటి అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి మరియు
రూరల్ మండలాధ్యక్షుడు కసినేని మహేంద్ర నాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు




