పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతుల కార్యక్రమంలో ప్రసంగించిన నారా లోకేష్
టీడీపీలో కార్యకర్తలే అధినేత.. పార్టీలో యువతకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది
పేదరికం లేని సమాజం కోసం ప్రభుత్వం పనిచేస్తోంది
అన్ని పదవుల్లో సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది
పార్టీలో మహిళలను గౌరవించాలి – కూటమి ప్రభుత్వం అన్నదాతకు అండగా ఉంటోంది
అన్నదాతకు కష్టం వస్తే వారి ముందు ఉండాలి
పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్నవాళ్లకే కమిటీల్లో బాధ్యతలు అప్పగించాం
83 శాతం మంది కొత్తవారికి పార్లమెంట్ కమిటీల్లో తొలిసారి చోటు కల్పించాం
పార్టీనే అందరికీ అధినాయకత్వం
సేనాధిపతి చంద్రబాబు నేతృత్వంలో మనమంతా ఆయన సైనికులం
అంజిరెడ్డి, మంజులా, తోట చంద్రయ్య లాంటి కార్యకర్తలు మనందరికీ స్ఫూర్తి
మడమ తిప్పటం, మాట మార్చటం తెలుగుదేశం రక్తంలోనే లేదు
సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా చంద్రబాబు నడిపిస్తున్నారు
ప్రజలకు సేవ, కార్యకర్తలకు సాయం చేయాలని నిరంతరం తపించే నాయకుడు చంద్రబాబు
చేసిన పనులు చెప్పుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది
మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలి
గ్రామపార్టీ అధ్యక్షుడు పొలిట్ బ్యూరో స్థాయికి వచ్చేలా సంస్కరణలు చేపట్టా
కింద నుంచి పైస్థాయి వరకు యువతకు పార్టీలో ప్రాధాన్యం అవసరం
జనాభా దామాషా ప్రకారం పదవుల్లో అన్ని కులాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం
మహిళలకు 33శాతం పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం: మంత్రి నారాలోకేష్






