రామసముద్రం మండలం పెద్ద కురపల్లి, కురిజాల పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, వైసీపీ గ్రామ అధ్యక్షుల నియామకం జరిగింది. పెద్ద కురపల్లి పంచాయతీ వైసీపీ అధ్యక్షుడిగా శ్రీనివాసులు నాయుడిని
కురిజాల పంచాయతీ వైసీపీ అధ్యక్షుడిగా వెంకటరమణ నాయుడిని పార్టీ పరిశీలకులు నియమించారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ నియామకాలు మండల అధ్యక్షుడు కేశవరెడ్డి, జడ్పిటిసి
రామచంద్రారెడ్డి, కురిజాల సర్పంచ్ ఆనంద్, పెద్దకూర పల్లి సర్పంచ్ రెడ్డప్ప నాయుడు ఆధ్వర్యంలో జరిగాయి పగడాల వెంకటేష్.




