Home South Zone Andhra Pradesh విజయవాడ క్యాంప కార్యాలయంలో మంత్రి ప్రజా దర్బార్ |

విజయవాడ క్యాంప కార్యాలయంలో మంత్రి ప్రజా దర్బార్ |

0
0

ఈరోజు రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు ప్రజాదర్బార్ లో వచ్చిన వినతులను తక్షణమే పరిష్కారం కొరకు సంబంధిత శాఖ

అధికారులకు తెలియజేశారు వీలైన అంత తొందరలో సమస్యలు పరిష్కరించాలని వివిధ శాఖ అధికారులు కోరారు

NO COMMENTS