కడం మండల మద్దిపడగ గ్రామం లో ఈ రోజు సర్పంచ్ పంజాలా శకుంతల రామాగౌడ్ మరియు ఉపసర్పంచ్ దాసరి రమణయ్య
గవర్నమెంట్ పాఠశాల కి వెళ్లి విద్యార్థుల స్థితి గతులను తెలుసుకొని మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుంది అని అడిగి తెలుసుకొని సరిగ్గా ఉంటుందా లేదా భోజనం మంచిగా లేకుంటే చెప్పండి అని అడిగి వాళ్ళ విషయాలు తెలుసుకొని విద్యార్థులతో కలిసి తినడం జరిగింది.






