Thursday, January 29, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు.

పుంగనూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు.

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మంగళవారం భాష్యం స్కూల్ సమీపంలో సింగం వారి పల్లి గ్రామానికి చెందిన రెడ్డప్ప (65) నడుచుకుంటూ వెళుతుండగా

గుర్తు తెలియని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో రెడ్డప్ప తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి రెడ్డప్పను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కానున్నాయి# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments