Home South Zone Telangana ఫిరంగి… ఆకట్టుకునేట్టు!

ఫిరంగి… ఆకట్టుకునేట్టు!

0
1

జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న ఫిరంగి చూపరులను ఆకట్టు కుంటుంది. జిల్లా లోని కౌలాస్ కోట ప్రఖ్యాతిగాంచింది. గతంలో ఇక్కడ అతిపెద్ద ఫిరంగి కూడా తయారు చేసినట్లు,

పూర్వీకులు చెబుతుంటారు. గత చరిత్రకు సాక్ష్యంగా గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఫిరంగి ఏర్పాటు చేశారు.
– రిపోర్టర్: శివాజీ

NO COMMENTS