తాడేపల్లి
మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఎల్‌వోసీ చెక్కులు అందచేసిన వల్లభనేని వెంకట్రావు,
అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికి వైద్యఖర్చుల కోసం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన ఎల్‌వోసీ చెక్కులను మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో స్థానిక టీడీపీ నాయకులతో కలసి టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు బుధవారం
బాధితులకు అందచేశారు.
తాడేపల్లి 6 వ వార్డ్ కి చెందిన అంబటి మణి కి 30,325/- వేల రూపాయలు,17 వ వార్డ్ కి చెందిన
కుక్కల వరలక్ష్మికి 49,492 /- వేల రూపాయల ఎల్‌వోసీ చెక్కుల ను అందజేశారు. సీఎం సహాయనిధి చెక్కులను మంజూరు చేయించిన మంత్రి నారా లోకేష్ కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు
మేకా పుల్లారెడ్డి,అద్దంకి మురళి,
ఉయ్యల శ్రీనివాసరావు,కోర్రపాటి విజయ్ కుమార్,తాడిబోయిన భాస్కర్,దేవళ్ల ప్రసాద్, దుర్గారావు,బుర్ర ముక్కు వెంకటరెడ్డి,సింకా శ్రీను,కొమరం బచ్చయ్య,సిహెచ్
రాంబాబు,రేఖా గణేష్,తదితరులు పాల్గొన్నారు.




