విశాఖ పట్నం కృష్ణా నగర్ లో ఉన్న జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏ యెచ్ యం వై ఎస్. ప్రోగ్రాం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు వరకు జరిగింది. సమా వేశాని కి రాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్. కొత్త మాస్ దినేష్ కుమార్ ఐ ఏ ఎస్. హాజరై నారు. సమా వేశం నకు ఉత్తరాంధ్ర జోనల్ -1 పరిధి లో గల వై ద్యులు సుమారు 90
మంది హా జరు ఐ నారు. డైరెక్టర్ గారు మాట్లాడుతూ వై ధ్యులు విధులకు సక్రమంగా సమయానికి హాజరై డిస్పెన్సరి ల లోనే ఫేస్ రికగ్నేషన్ సిస్టం చేయాలన్నారు. పేషెంట్ డేటా. మందుల వివరాలు . ఆన్ లైన్ లోనే నమోదు చేయాలని. మున్ముందు టెలి మెడిసిన్ విధానం ప్రజలకు అందు బాటులో
రాబోవు తున్న దనిచెప్పారు. విధులకు సక్ర మంగా హాజరు కాని వై ధ్యు ల పై మరియు సిబ్బంది పై చర్యలు ఉంటాయి అన్నా రు. వై ధ్యులకు లాప్ టాప్ లు పంపిణీ చేశారు. ప్రాంతీయ ఉప సంచా లకులు డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ దినేష్ కుమార్ ఐఏఎస్ సార్ గారు మన శాఖ కు వచ్చినప్పుడు నుండి
మందులకు ఏమి కొదవ లేదు అన్నారు. గతంలో ఆలస్యంగా మందులు సరఫరా అయేది. ఇప్పుడు అలా కాకుండా మనకు ఏమి ఇబ్బంది లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వై ద్యాధి కారులు ఆనందరావు. వర ప్రసాద్. జగదీష్. పాల్గొన్నా రు




