ఈరోజు విజయవాడలో రాష్ట్ర సచివాలయంలో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న రాయచోటి ఎమ్మెల్యే రాష్ట్ర యువజన రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి
రాంప్రసాద్ రెడ్డి గారు ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో రాష్ట్రంలోని పలు సమస్యలపై చర్చించడం జరిగింది





