Wednesday, January 28, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో చింత చెట్టుకు పూజలు |

పుంగనూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో చింత చెట్టుకు పూజలు |

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మంగళవారం, శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న చింత చెట్టు నుంచి పాలు కారుతుండటాన్ని స్థానిక

మహిళలు దైవ మహిమగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వార్త తెలియడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు చెట్టు వద్దకు చేరుకుని, చెట్టు నుంచి పాలు ఎలా వస్తున్నాయో ఆసక్తిగా చూశారు# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments