విశాఖ రూరల్ మధురవాడ శ్రీకృష్ణ గ్రామర్ హై స్కూల్ లో రాష్ట్ర అదే శా లు మేరకు క్యాంప్ ఐ టీ. సేజ్ టీమ్ .ఏ ఎస్ ఐ సింహా చలం నిర్వహించారు. ఈ క్యాంప్ లో సుమారు 200 మంది విద్యార్థులు. విద్యార్థినులు.
ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఉపాధ్యా యులు పిల్లలకు తరగతులలో శక్తి యాప్ గూర్చి వివరించాలన్నారు. సంస్కారం. చదువు. క్రమ శిక్షణ నే ర్పా లన్నా రు. విద్యార్తులు గాని మరి ఎవ్వరైనా గాని ఎక్కడైనా . ప్రమాద కరమైన ఘటనలో ఉన్నపుడు 112 నెంబర్ కు ఫోన్ చేస్తే వెంటనే వచ్చి ఆ దు కొంటా మని చెప్పారు అలాగే విద్యార్థులు మత్తు
పానీయాలు కు. గంజాయి బెట్టింగ్ అల వాట్లుకు. మధ్య పానం లకు దూర ంగా ఉండా లని అన్నారు. అవి వాడితే చెడు వ్యాసనా లకు లోబడి జీ వితా లు చెడి పోతాయి. మీరు బాగా చదివి ఈనాటి విద్యార్థులు రేపటి పౌరులు. గా తయా రై. వి వి ధ ఉద్యో గా లు చేసి ఇటు ప్రజలకు సేవ చేసి దేశాన్ని కి సేవ చేయా లాన్నారు. మరియు పిల్లలు మైనర్లు కావున డ్రైవింగ్ చే యరా దు. పిల్లలకు తల్లి తండ్రులు బైకులు. వాహనా లు కొని వ్వ రా దని చెప్పారు




