బాపట్ల జిల్లా:
యద్దనపూడి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
వెబ్ ల్యాండ్ లో నమోదైన అర్జీల పరిశీలన, పరిష్కారంపై దస్త్రాలను పరిశీలించిన కలెక్టర్
వెబ్ ల్యాండ్ లో పేర్లు మార్పు కొరకు దరఖాస్తు చేసుకున్న అర్జీదారులతో నేరుగా ఫోన్ లో మాట్లాడిన కలెక్టర్
అధికారులు, సిబ్బంది పనితీరు మార్చుకోవాలని ఆదేశించిన కలెక్టర్
#Narendra






