పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు దాడులు కొనసాగుతున్నాయి. దేవళంపేట పంచాయతీలో మంగళవారం ఉదయం ఏనుగు దాడిలో మామిడి చెట్లు ధ్వంసం అయ్యాయి. రైతులు నరసింహులు.
సీతారామయ్య, హైమావతి, భూలక్ష్మికి చెందిన మామిడి చెట్లను నాశనం చేసింది. పశుగ్రాసం మేసి తిరిగి అడవుల్లోకి చేరుకుంది# కొత్తూరు మురళి.




