పూనూరు :పుంగనూరు పట్టణ పరిధిలో టెంపో బోల్తా.

0
1

పుంగునూరు పట్టణ పరిధిలోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం దగ్గర మంగళవారం సాయంత్రం ఒక టెంపో బోల్తా పడింది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది# పుత్తూరు మురళి.