Home South Zone Andhra Pradesh మంత్రి మండిపల్లె ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

మంత్రి మండిపల్లె ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

0
0

ఈరోజు రాయచోటి నియోజకవర్గం లో వైసీపీ పార్టీ నుండి రాయచోటి టౌన్ వైసిపి వార్డు కౌన్సిలర్లు పలువురు వైసీపీ కార్యకర్తలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సమక్షంలో భారీగా చేరికలు రాబోవు కాలంలో వైసిపి పార్టీ నుండి భారీగా చేరికలు ఉంటాయని మంత్రిగారు తెలిపారు

NO COMMENTS