అనంతపురం జిల్లా పుట్లూరులో విద్యార్థులు స్కూల్ బస్ కు అగ్నిప్రమాదం పూర్తిగా దగ్ధం..!
పుట్లూరు మండలంలో ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల బస్సుకు అగ్ని ప్రమాదం
పుట్లూరు నుంచి కడవకల్లుకు వెళుతుండగా బస్సులో మంటలు
అప్రమత్తమైన డ్రైవర్ విద్యార్థులను దింపడంతో తప్పిన పెను ప్రమాదం
పూర్తిగా దగ్ధమైన పుట్లూరు శ్రీ రామ గ్లోబల్ స్కూల్ కు చెందిన బస్సు




