Home South Zone Andhra Pradesh పశువులకు వైద్య శిబిరం: నివారణ చర్యలపై అవగాహన |

పశువులకు వైద్య శిబిరం: నివారణ చర్యలపై అవగాహన |

0

సోమల మండలం ఇరికిపెంట పంచాయతీలో పశువైద్యాధికారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. పశువుల వ్యాధుల నివారణ.

పిడుదుల నివారణకు పిచికారి, గర్భాశయ వ్యాధులు, దూడలకు నట్టల నివారణపై ప్రజలకు
అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో మండల మార్కెట్ కమిటీ ఛైర్మెన్ శ్రీనివాసుల నాయుడు, మండల పశువైద్యాధికారి, ప్రజలు పాల్గొన్నారు

# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version