పుంగనూరు నియోజకవర్గ మండలాలలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గురువారం ఉదయం చలిని తట్టుకోలేక గ్రామస్తులు చలిమంటలు వేసుకున్నారు. తాము ఇంతకుముందు ఎన్నడూ ఇలాంటి వాతావరణాన్ని చూడలేదని.
ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు మంచు కురుస్తుందో అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొందని ప్రజలు తెలిపారు# కొత్తూరు మురళి.
