పుంగనూరు నియోజవర్గం చౌడేపల్లి మండలం, దుర్గ సముద్రం పంచాయతీ, భూటక పల్లె సమీప అటవీ ప్రాంతంలో రైతు ఆర్. వెంకటరమణా కు చెందిన పాడి ఆవు
బుధవారం మేత మేస్తుండగా అటవీ జంతువులు వేట కోసం ఏర్పాటుచేసిన నాటు బాంబు కొరికి పాడి ఆవు త్రివంగా గాయపడింది. అటవి జంతువుల వేట కోసం నాటు బాంబు పెడుతున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు
# కొత్తూరు మురళి.




