మదనపల్లె నియోజకవర్గం దిన్నిమీద జంగంపల్లె గ్రామంలో భూ వివాదం కారణంగా దాయాదులు నారాయణ, రవిబాబు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ట్రాన్స్కో అధికారులు భూమిలో విద్యుత్ స్తంభం ఏర్పాటు కోసం చింతచెట్లను తొలగించగా, నారాయణే చెట్లను నరికించాడని ఆరోపిస్తూ రవిబాబు వర్గం నారాయణ వర్గంపై
దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులనుమదనపల్లె నియోజకవర్గం దిన్నిమీద జంగంపల్లె గ్రామంలో భూ
వివాదం కారణంగా దాయాదులు నారాయణ, రవిబాబు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ట్రాన్స్కో అధికారులు భూమిలో విద్యుత్ స్తంభం ఏర్పాటు కోసం చింతచెట్లను తొలగించగా, నారాయణే చెట్లను నరికించాడని ఆరోపిస్తూ రవిబాబు వర్గం నారాయణ వర్గంపై దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.






