Home South Zone Andhra Pradesh పుంగునూరు: మేలుపట్లలో ఘనంగా పశువుల పండుగ, రైతుల ప్రత్యేక పూజలు.

పుంగునూరు: మేలుపట్లలో ఘనంగా పశువుల పండుగ, రైతుల ప్రత్యేక పూజలు.

0
0

Tv txపుంగనూరు సమీపంలోని మేలుపట్ల గ్రామంలో బుధవారం రైతులు పశువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ పశువులను రంగురంగుల దండలు.

పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. డప్పు వాయిద్యాల నడుమ గ్రామ వీధుల్లో పశువులను ఊరేగించారు. సాయంత్రం కాటంరాజు ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి చిట్లకుప్పలు కాల్చారు# కొత్తూరు మురళి.

NO COMMENTS