చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీ, ఆగస్తిగానిపల్లిలో 104 ద్వార వైద్య పరీక్షలు, మరియు మాత్రలు పంపిణీ చేశారు. వైద్యధికారి సోనియా మేడం మలేరియా జ్వరాలు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు.
104 ద్వారా షుగర్, బీపీ, అనేక వ్యాధులకు వైద్యం అందిస్తామని, నడవలేని వారికి ఇంటి వద్దకే వచ్చి వైద్యం అందిస్తామని వెల్లడించారు
# కొత్తూరు మురళి.




