కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం: మద్నూర్ మండలం మేనూరు శివారులో రైస్ మిల్లు లో బుధవారం అర్ధరాత్రి సంచరిస్తున్న. చిరుత పులి వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది. మేనూర్-మద్నూర్ రహదారి సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న రైస్ మిల్లులో చిరుత సంచరించిందని, గ్రామస్తులు తెలిపారు. చిరుత సంచారాం వీడియో సీసీ కెమెరాలు చూడగానే వాస్తవం అన్నారు. అధికారుల దృష్టికి తీసుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. – రిపోర్టర్: శివాజీ.
