నాగేటి సాల్లల్ల నా తెలంగాణ….’ అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు, మన నందిని సిధారెడ్డి గారిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించడం గర్వకారణం.
తెలంగాణ అస్తిత్వాన్ని అక్షరబద్ధం చేసిన మీ కృషి వెలకట్టలేనిది. ఈ పురస్కారం మీ సాహితీ ప్రస్థానానికి దక్కిన అసలైన గుర్తింపు. మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు సర్.. తెలుపుతు వారిని సత్కరించిన ,మంత్రి శ్రీ హరీష్ రావు గారు
