పుంగనూరు పట్టణంలో రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా శుక్రవారం జర్నలిస్టులు, ఎంవిఐ సుప్రియ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రాముఖ్యతను తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొని, వాహన చోదకులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల నుంచి తమను తాము రక్షించుకోవాలని సూచించారు# కొత్తూరు మురళి.
