Friday, January 30, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు: మాసమ్మ జాతరకు159 ఏళ్ల చరిత్ర.. రేపే జాతర.

పుంగనూరు: మాసమ్మ జాతరకు159 ఏళ్ల చరిత్ర.. రేపే జాతర.

పుంగనూరు మండలం కొండచర్ల గ్రామంలో ప్రతిష్టాత్మకంగా జరిగే మసెమ్మ జాతరకు గ్రామస్థులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో జరగనున్న ఈ జాతరకు సుమారు 159 సంవత్సరాల చరిత్ర ఉంది.

కోరికలు తీర్చే అమ్మవారిగా పేరుగాంచిన మసెమ్మను దర్శించుకోవడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments