Saturday, January 31, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshయర్రగొండపాలెంలో టీడీపీ ప్రజా దర్బార్ |

యర్రగొండపాలెంలో టీడీపీ ప్రజా దర్బార్ |

యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు.

ఈ సందర్బంగా ప్రజా సమస్యలను అర్జీల రూపంలో అర్జీదారుల నుండి తీసుకున్నారు.ప్రతి సమస్యను త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి సుబ్బారావు గారు,మండల టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments